జులై 13న కొత్తగూడెంకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి రాక

ఈ నెల 13న భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​ రెడ్డి పర్యటించనున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.