జూలై 14 వరకు సర్‌పై ఇంటింటి సర్వే: ఆర్డీవో

భారత ఎన్నికల సంఘం ఆదే శాల మేరకు నియోజకవర్గంలో ‘ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)-2026’ ప్రక్రియ ప్రారంభమైందని ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తెలిపారు. శనివారం తన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.