జూలై20న క్యూర్లో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ( క్యూర్ ) పరిధిలో ఈ నెల 20న అల్పాదాయ వర్గాల(ఎల్​ఐజీ) ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్  ప్రారంభిస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.