జై భీమ్ కాంబో రిపీట్.. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో సూర్య మూవీ షురూ..
వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా 48వ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. తనకు ‘జై భీమ్’తో మంచి హిట్ ఇచ్చిన టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ కన్నడ నిర్మాణ