జీ7 వేదికపై గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు చాటుతం... భారత్ కు ఆహ్వానం..పెరుగుతున్న మన ప్రాధాన్యతకు నిదర్శనం: మోదీ
న్యూఢిల్లీ: జీ7 సదస్సుకు భారత్‌ను వరుసగా ఎనిమిదోసారి ఆహ్వానించడం దేశంపై అంతర్జాతీయ భాగస్వాములు ఉంచుతున్న విశ్వాసానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు