‘టెక్స్ టైల్’కు ముంపు ముప్పు!..మడికొండ పవర్ లూమ్ క్లస్టర్ లో నిలిచిపోయిన రూ.11.5 కోట్ల అభివృద్ధి పనులు
గ్రేటర్ వరంగల్ పరిధిలోని మడికొండ మినీ టెక్స్టైల్ పార్క్లో వరద ముప్పును నివారించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.