పెరుగుతున్న బుకింగ్‌లతో నీటి సరఫరాలో ఇబ్బంది : వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి
పెరుగుతున్న ట్యాంకర్ల బుకింగ్‌తో సరఫరా కొంత ఇబ్బందిగానే ఉన్నా పెండెన్సీని (పెండింగ్‌లో ఉండడం) తగ్గించేలా అధికారులు పని చేయాలని వాటర్బోర్డ్ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.