టెట్ హాల్ టికెట్లు రిలీజ్

వచ్చేనెల 3 నుంచి జరగబోయే టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు శనివారం రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు tgtet.aptonline.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.