టెంపరరీ లెక్చరర్లు, టీచర్ల  భర్తీకి దరఖాస్తులు

మంచిర్యాల జిల్లాలోని 9 సోషల్​వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో Aటెంపరరీ లెక్చరర్లు, టీచర్లు మొత్తం 32 పోస్టుల భర్తీకి అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు రీజినల్ కో ఆర్డినేటర్ రమాకల్యాణి తెలిపారు.