ట్రిపుల్ఆర్ పరిహారం వచ్చేస్తోంది.. మూడో విడతలో రూ. 22 కోట్లు

ట్రిపుల్​ ఆర్​ ఉత్తర భాగం నిర్మాణం కోసం సేకరించే భూముల ఓనర్లకు పరిహారం అందుతోంది. గడిచిన మూడు నెలల్లో రెండు విడతల్లో పరిహారం అందింది. తాజాగా మూడో విడత పరిహారం నిర్వాసితుల అకౌంట్లలో సోమవారం జమ అయింది. భూసేకరణ నోటిఫికేషన్​ను 2022లో జారీ చేశారు.