ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ పై స్పష్టత ఇవ్వాలి

రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్ మెంట్ మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. 2013 చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన కోరారు.