ట్రంప్ ఆదేశాలను మోదీ అమలు చేస్తున్నరు..అమెరికాకు లొంగిపోయాడంటూ రాహుల్ గాంధీ ఫైర్
అమెరికా దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించిన ఘటనపై యూఎస్ స్పందించిన తీరు, ఆ దేశ ప్రకటనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.