ట్రంప్ షాకింగ్ ఆఫర్: భారత్, చైనాలతో C5 గ్రూప్‌... G7 ఉనికి ప్రశ్నార్థకం?

ప్రస్తుతం అమెరికా కొత్త జాతీయ భద్రతా వ్యూహం (NSS) సంచలనం రేపుతోంది. చైనాను ఎదుర్కోవడంతో పాటు, ఐరోపా నుంచి అమెరికా వైదొలగడం, మేక్ యూరప్ గ్రేట్ అగైన్ పేరుతో రహస్య ప్రతిపాదనలు చర్చనీయాంశమయ్యాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఐదు దేశాలతో C-5 కూటమి ఏర్పాటు ప్రతిపాదన, G-7 ఉనికిపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. అయితే, సుదీర్థ కాలం అమెరికా ఆధిపత్యం కొనసాగించడం అసాధ్యమని ఈ వ్యూహం పరోక్షంగా స్పష్టం చేసింది.