టూరిస్ట్ బస్సు బోల్తా.. పలువురికి తీవ్రగాయాలు..

నెల్లూరులోని చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్డు సమీపంలో ఈ రోజు (గురువారం) ఉదయం బస్సు ప్రమాదానికి గురైంది. కలకత్తా- చెన్నై హైవేపై టూరిస్టు బస్సు ప్రమాదవశాత్తూ బోల్తాపడింది.