టాలెంట్ ఉన్న క్రికెటర్లు బయటకు రావాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

టాలెంట్ఉన్న క్రికెటర్లు జిల్లాల్లో ఎంతో మంది ఉన్నారని.. వారంతా బయటకు రావాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాకా పేరు మీద నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ద్వారా ఇంకా ఎక్కువ మంది ఉత్తమ క్రికెటర్లుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.