డీఈఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్

రాష్ట్రంలోని డైట్ కాలేజీల్లో డీఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ అయింది.  జులై 15న ఆయా కాలేజీలు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో ఖాళీల వివరాలను ప్రకటించనున్నట్టు డీఈఈసెట్ కన్వీనర్ రమేష్ తెలిపారు.