డీఎంకేకు మరో ఎదురుదెబ్బ ..తొమ్మిదేండ్ల బంధాన్ని తెంచుకున్న ఎండీఎంకే

తమిళనాడులో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వైకో నేతృత్వంలోని ఎండీఎంకే పార్టీ.. డీఎంకే కూటమి నుంచి వైదొలిగింది. డీఎంకేతో ఉన్న తొమ్మిదేండ్ల బంధాన్ని తెంచుకుంది. శనివారం జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.