డీఎంకేతో 60 ఏళ్ల బంధానికి ముస్లిం లీగ్ గుడ్‌బై.. కారణం అదే!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వామపక్షాల బాటలోనే నడుస్తూ, (ద్రవిడ మున్నేట్ర కజగం) డీఎంకేతో దాదాపు 60 ఏళ్లుగా ఉన్న దీర్ఘకాలిక రాజకీయ బంధానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ముగింపు...