ఏమైనా సమస్యలు ఉన్నాయా, పింఛన్‌ను సొమ్మును ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, ప్రభుత్వం తరఫున ఏమైనా సాయం కావాలా అంటూ పింఛన్‌దారులను కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఆప్యాయంగా మాట్లాడుతూ వారి జీవనపరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.