డిజిటల్ అరెస్టులపై పంజా.. తెలుగు రాష్ట్రాలు సహా 16 రాష్ట్రాల్లో సీబీఐ రెయిడ్స్

దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై సీబీఐ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఇద్దరిని అరెస్టు చేయడంతో పాటు పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది.