డిజిటల్ ట్యాక్స్ ఫైలింగ్ వినియోగించుకోవాలి : ఐటీ చీఫ్ కమిషనర్ సంజయ్ బహదూర్
ఆదాయ పన్ను చట్టం–2025ను ప్రజలకు మరింత సులభంగా అర్థమయ్యేలా రూపొందించామని, ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలంగాణ, ఏపీ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సంజయ్ బహదూర్ తెలిపారు.