కేటీపీపీ(కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు)లో బూడిద నిల్వలు టన్నుల కొద్దీ పేరుకుపోతున్నాయి. 1100 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నుంచి రోజుకు 2 వేల టన్నుల బూడిదను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు తప్ప స్థానికులకు ఉచితంగా ఇచ్చేందుకు మొండికేస్తున్నారు.