డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు..డబుల్ లీక్ సర్కార్..బీజేపీ ప్రభుత్వంలో అన్నీ లీకులే..టెట్ పేపర్ లీక్ పై కాక్రోచ్ పార్టీ

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఎగ్జామ్ పేపర్ లీకులను అరికట్టలేకపోయాయి..బీజేపీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. డబుల్ లీకులు సర్కార్ అని కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత దీప్కే తీవ్రంగా విమర్శించారు.