డబుల్ ఇండ్లు ఇప్పిస్తామని రూ.కోటి వసూలు..హైదరాబాద్ అల్వాల్లో ముగ్గురు అరెస్ట్

పద్మారావునగర్, వెలుగు: డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి పేద ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన కిలాడీ ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.