హనుమకొండ, వెలుగు : డబుల్ బెడ్ రూం ఇండ్ల ఫైనల్ మెజర్మెంట్స్ను ఎంబీ రికార్డ్స్‌లో నమోదు చేసి, బిల్లు మంజూరు చేసేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేసిన పాలకుర్తి ఇరిగేషన్ డీఈఈ గంటి శ్రీకాంత్‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.