డ్రాగన్‌ పడవ పోటీలు సమర్థవంతంగా నిర్వహిస్తాం

ఆత్రేయపురం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫి డ్రాగన్‌ పోటీలు సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని కోనసీమ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్‌ బీఆర్‌ అం బేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండి-తాడిపూడి బ్రిడ్జి వరకూ ప్రధాన కాలువలో డ్రాగన్‌ పడవ పోటీలకు ట్రైల్‌ రన్‌ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ రాహుల్‌మీనా, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు