డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు సమయానికి చేరుకోండి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ రూరల్, సారంగాపూర్, సోన్, దిలావర్​పూర్, నర్సాపూర్(జి), కుంటాల, లోకేశ్వరం మండలాల్లో రెండో విడత పంచాయతీ పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్​లో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులపై పీవోలకు పలు సూచనలు చేశారు.