ఢిల్లీలో ఆపరేషన్ అఘాత్.. 24 గంటల్లో 660 మంది అరెస్ట్

న్యూ ఇయర్ నేపథ్యంలో ఢిల్లీలో నేరాలను అరికట్టేందుకు పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. సౌత్, సౌత్ ఈస్ట్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి 24 గంటలపాటు నిర్వహించిన ‘ఆపరేషన్ అఘాత్ 3.0’లో భాగంగా 660 మందిని అరెస్ట్ చేశారు.