ఢిల్లీ పొల్యూషన్ పై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ నిరసన

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినూత్నంగా నిరసన తెలిపారు. పొల్యూషన్​ నియంత్రణకు పర్యావరణహిత రవాణా వ్యవస్థలే మార్గమని అన్నారు.