తాగొచ్చి వేధిస్తున్నాడని చంపేశారు.. నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో మరో దారుణం

నిజామాబాద్ జిల్లా మోపాల్మండలంలో టాయ్లెట్క్లీనర్నరాల్లోకి ఎక్కించి ప్రశాంత్‌ను భార్య సంధ్య హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని కుటుంబసభ్యులే చంపేసినట్లు తెలుస్తోంది.