తండ్రిని తిట్టిన కవిత.. అమ్మ ఎట్లయితది..కేసీఆర్ వల్లే కవిత, కేటీఆర్, హరీశ్కు గుర్తింపు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తండ్రిని తిట్టిన కల్వకుంట్ల కవిత.. అమ్మ ఎట్ల అయితదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమకారుడు, ఆయనను కూతురు కవిత తిట్టడం బాధ కలిగించిందన్నారు.