తండ్రి కోసం కొడుకు త్యాగం.. సీఎం విజయ్ 'జన నాయగన్' కోసం వెనక్కి తగ్గిన జేసన్ సంజయ్ 'సిగ్మా'!

తమిళనాడు సీఎం , కోలీవుడ్ స్టార్ హీరో దళపతి నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో దర్శకుడిగా జేసన్ సంజయ్ తెరకెక్కించిన తొలి చిత్రం 'సిగ్మా' రిలీజ్ ను జూలై 31న బదులు ఆగస్టుకు వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు టాక్.