తోడు వెతుక్కుంటూ... మేటింగ్ టైం కావడంతో జోడి కోసం పులుల అన్వేషణ

హైదరాబాద్, వెలుగు : వర్షాకాలం ప్రారంభం కావడంతో అటవీ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. మరో వైపు పులుల మేటింగ్ కావడంతో మగ పులులు ఆడ తోడును వెతుక్కుంటూ బయలుదేరాయి.