తుని చిన్నారి మిస్సింగ్ ఘటన.. వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబసభ్యులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. రెండేళ్ల చిన్నారి అదృశ్యమవడం చాలా బాధాకరమని హోంమంత్రి అన్నారు.