తిరుపతి : వైభవంగా ధ్వజారోహణం - శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 16వ తేదీ వరకు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో తెలిపారు.