తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌ స్వామి..

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా సాగుతున్నాయి. బుధవారం ( అక్టోబర్ 1 ) బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వ వాహనంపై కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా