తిరుమల బ్రహ్మోత్సవాలు: ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు.. పలు ప్రాంతాల కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముత్యపు పందిరి వాహన సేవ అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.