తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక మాజీ కెప్టెన్ దిల్షాన్.. పాకిస్థాన్ క్రికెటర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

ఒక క్రికెటర్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు పొందడం అనేది సాధారణమైన అంశం. ముఖ్యమైన టోర్నీలకు ముందు కొందరు భారత క్రికెటర్లు తిరుమల విచ్చేసి స్వామి వారిని సందర్శించుకోవడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారింది. తాజాగా ఈ కోవలోకి శ్రీలంక దిగ్గజ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ కూడా చేరారు. అయితే ఆయన తిరుమల సందర్శన మాత్రం ప్రత్యేకంగా మారింది. ఆయనతో పాక్ క్రికెటర్ గతంలో చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.