త్రివేణి సంగమం పుష్కర మయం

కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలు మూడో రోజు వైభవంగా కొనసాగాయి. నిత్య హోమాలు, గోదావరి హారతితో భక్తులు తన్మయత్వం చెందుతున్నారు.