తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతాం - సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో నైపుణ్యంతో పాటు మంచి సంకల్పం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగస్వాములు కావాలని పెట్టుబడుదారులకు పిలుపునిచ్చారు.