తెలంగాణలో డబుల్‍ ఇంజిన్‍ సర్కారే మన టార్గెట్..సుష్మాస్వరాజ్‍ కృషితోనే  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం: : నితిన్ నబీన్‌‌‌‌

తెలంగాణలో డబుల్‍ ఇంజిన్‍ సర్కార్‍ ఏర్పాటే తమ లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‍ నబీన్‍ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీనే నిజమైన ప్రత్యామ్నాయమని అన్నారు.