తెలంగాణలో ప్రతి గ్రామానికి హైస్పీడ్ ఇంటర్నెట్

రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు అమెండెడ్ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెట్ కార్యక్రమం (ఏబీపీ) కింద టీ- ఫైబర్ ప్రాజెక్టు అమలు ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్​ రెడ్డి కోరారు.