తెలంగాణలో ప్రైవేట్ యాజమాన్యాల ‘సమ్మె’.. అక్టోబర్ 13 నుంచి కాలేజీలు బంద్..!

తెలంగాణలో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం మళ్లీ సమ్మెకు సిద్ధమయ్యాయి. ఈ నెల 12వ తేదీ లోగా బకాయిలు విడుదల చేయకపోతే.. అక్టోబర్ 13 నుంచి కాలేజీలను బంద్ చేస్తామని యాజమాన్యాలు హెచ్చరించాయి. దసరాకు కేవలం రూ. 200 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మిగిలిన రూ. 1000 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.