తెలంగాణలో మరో భారీ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. ఈ ప్రాంతాల మధ్యే, 6 లైన్లుగా నిర్మాణం

హైదరాబాద్ మహానగర విస్తరణలో భాగంగా, ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు (RRR) అనుసంధాన ప్రక్రియ వేగవంతమైంది. రూ.4,621 కోట్లతో రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం, బుద్వేల్-కోస్గి మధ్య కొత్త ఆరు లైన్ల రహదారి ప్రతిపాదనతో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. భవిష్యత్తులో నివాస, వాణిజ్య హబ్‌గా మారనున్న ఈ ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు సిద్ధమవుతున్నాయి.