తెలంగాణలో వారం పాటు భారీ వర్షాలు.. నేడు హైదరాబాద్‌లో కుండపోత వానలు

రాష్ట్రంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని.. కొన్నిచోట్లు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.