బెంగళూరులో జరుగుతున్న 76వ ఆల్ ఇండియా కామర్స్ కాన్ఫరెన్స్‌లో తెలంగాణకు చెందిన డాక్టర్ రామకృష్ణ బండారుకు గోల్డ్ మెడల్ లభించింది. ‘ఇంక్లూజన్ ఆఫ్ ఇండిజినియన్ ప్రయాబుల్ కమ్యూటీ ఇంటు డిజిటల్ ఎకానమీ’ అంశంపై ఆయన చేసిన పరిశోధన ఉత్తమ పరిశోధనా పత్రంగా ఎంపికైంది.