తెలంగాణ అసెంబ్లీ: అలా వచ్చి ఇలా వెళ్లిన కేసీఆర్.. మూడు అంటే 3 నిమిషాలే సభలో..

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమయ్యాయి. చాలా కాలం తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.