తెలంగాణ, కర్ణాటక మధ్య మళ్లీ చెత్త పంచాయతీ.. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర మధ్య మరోసారి చెత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. దీంతో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీదర్ మున్సిపాలిటీ చెత్తను తీసుకొచ్చి తమ గ్రామంలో వేస్తుండటంపై.. మల్గీ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీదర్ నుంచి చెత్తతో వచ్చిన మున్సిపాలిటీ వాహనాలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.