తెలంగాణ నీటి వాటా ఏపీకి తాకట్టు పెట్టిండు.. చికెన్ బిర్యానీ, చేపల పులుసుకు కేసీఆర్‌‌ లొంగిపోయిండు: మహేశ్‌ గౌడ్‌

ఏపీ ప్రయోజనాల కోసం గోదావరిలో తెలంగాణ నీటి వాటా 300 టీఎంసీలు కుదించి తీరని ద్రోహం చేసిన మాజీ సీఎం కేసీఆర్.. ఇప్పుడు నీతి కథలు చెబుతున్నారని పీసీసీ చీఫ్‌ మహేశ్‌​గౌడ్ మండిపడ్డారు.