తెలంగాణ వచ్చినా ఏమీ మారలే : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

తెలంగాణ వస్తే ఏదో జరుగుతుందని ప్రజలు భావించినా ఏమీ మారలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం గూడెందొడ్డి గ్రామంలో బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు.